శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్ opned:

శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్ opned:

P Madhav Kumar

 _*ఈ రోజు సాయంత్రం *_

శబరిమల తీర్థయాత్ర సీజన్ లో దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ ఈ రోజు (01/11/25) సాయంత్రం 5 గంటలకు

sabarimalaonline.org

బుకింగ్స్ చేసుకోవచ్చు.

ఒక్క రోజులో 70,000 మంది భక్తులకు దర్శన భాగ్యం ఉంటుంది.

వండిపెరియార్ సత్రం , ఎరుమేలి , నీలక్కల్ మరియు పంబ వద్ద స్పాట్ బుకింగ్ 

స్పాట్ బుకింగ్ ద్వారా ఒక్క రోజులో 20,000 మంది సందర్శించడానికి అనుమతించబడతారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!