మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ATM దొంగతనం కలకలం రేపింది. తెలంగాణ చౌరస్తాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన గుర్తుతెలియని దొంగలు.. ఏకంగా ఏటీఎం మిషన్నే పెకలించి ఎత్తుకెళ్లారు. ఉదయం పక్కనే ఉన్న వ్యాపార సముదాయాల నిర్వాహకులు అక్కడ మిషన్ లేకపోవడాన్ని గమనించి పోలీసులకు, స్థానికులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
MBNR: ATM ఎత్తుకెళ్లిన దొంగలు
May 26, 2026

Tags