MBNR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం: కలెక్టర్

P Madhav Kumar


MBNR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం: కలెక్టర్

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగిందని కలెక్టర్ కుష్బూ గుప్త తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారుల, ప్రజాప్రతినిధుల సహకారంతో కార్యక్రమాలు సాఫీగా సాగాయని, దీని ద్వారా అనేక కుటుంబాలకు మేలు జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

f