petrol and diesel prices hiked : దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈసారి ఎంతంటే? నెలలో మూడోసారి..

P Madhav Kumar
petrol and diesel prices hiked : దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు శనివారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి.

petrol and diesel prices hiked : దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ లీటర్ పై 94పైసలు, డీజిల్ లీటర్ పై 96పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ్టి (శనివారం) ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఈనెలలో మూడోసారి కావడం గమనార్హం.
Tags
f