🙏🏻🌺తిరువాభరణం అప్డేట్ న్యూస్....నిన్న మధ్యరాత్రి సమయం వరకు ఊరేగింపు దిశగా తిరువాభరణం ఘోష యాత్ర లాహా ఎస్టేట్ కు చేరుకున్నారు,దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు,నిన్న రాత్రి అక్కడే బస చేశారు, ప్రస్తుతం అక్కడ పూజ అనంతరం సన్నిధానం దిశగా వన విహారి ద్వారా సాగుతోంది ఘోష యాత్ర 💐🙏🏻 స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప... 💐🙇🏻♂️🧘🏻♂️🛕🙏🏻