April 2025 శబరిమల సన్నిధానం తెరుచు తేదీలు
February 10, 20250 minute read
శబరిమల సన్నిధానం , పంగుని ఉతిరం ఆరట్టు & విషు పండుగ రెండూ ఏప్రిల్ 2025 లో వచ్చాయి.
శ్రీకోవిల్ 1 ఏప్రిల్ 2025 సాయంత్రం తెరవబడుతుంది మరియు 18 ఏప్రిల్ 2025 రాత్రికి మూసివేయబడుతుంది.
1/4/2025 తిరుసన్నిధానం తెరవబడుతుంది.
2/4/2025 ఉదయం పంకుని ఆరాట్టు ఉత్సవ ధ్వజారోహణం.
11/4/2025 న పంకుని ఆరాట్టు అనగా స్వామి వారి జన్మదినం.
14/4/2025 మేడ విషు పండుగ
18/4/2025 రాత్రి తిరుసన్నిధానం ముగింపు
కాబట్టి , దాదాపు 17 రోజుల పాటు , సన్నిధానం భక్తుల పూజల కోసం తెరిచి ఉంటుంది
దర్శనం కోరుకునే అయ్యప్పలు దయచేసి మీ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి
స్వామియే శరణం అయ్యప్ప
Tags