
DRDO PRLRecruitment 2025 Latest Technical Assistant & Technician Job Notification Apply Now : ఒక ప్రముఖ శాస్త్రీయ & పరిశోధనా సంస్థ ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) లో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్-బి పోస్టులకు https://www.isro.gov.in/PRLRecruitment6.html ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 31-10-2025 లోపు అప్లై చేయాలి.
అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది. ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) సంస్థ లో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్-బి పోస్టుల భర్తీ కోసం గరిష్ట వయోపరిమితి (31.10.2025 నాటికి) 18 సం||రాల నుంచి 35 సం||రాలకు మించకూడదు దాటని అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో అప్లికేషన్ ఆహ్వానించబడ్డాయి. పోస్టును అనుసరించి 10+ITI & ఏదైనా డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులకి నెల జీతం టెక్నికల్ అసిస్టెంట్ ₹44,900 ₹1,42,400/- & టెక్నీషియన్-బి రూ. ₹21,700 – ₹69,100/- మధ్యలో నెల జీతం ఇస్తారు. అర్హత గల అభ్యర్థులు https://www.isro.gov.in/PRLRecruitment6.html వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
DRDO PRLనోటిఫికేషన్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) లో నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్-బి పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18-35 సంవత్సరాలకు మించకూడదు.
మొత్తం పోస్ట్ :: 20
అర్హత :: 10+ITI, ఏదైనా డిప్లమా పాస్ అయితే చాలు
నెల జీతం :: రూ.₹44,900 ₹1,42,400/-ప్రారంభం జీతం
దరఖాస్తు ప్రారంభం :: 04 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 31 అక్టోబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://www.isro.gov.in/PRLRecruitment6.html
»పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్-బి ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 20 ఉన్నాయి.
»అర్హత:
»వయోపరిమితి: గరిష్ట వయస్సు 31/10/2025 నాటికి 18 35 సంవత్సరాలు 31.10.2025 (SC/ST అభ్యర్థులకు గరిష్టంగా 40 సంవత్సరాలు మరియు OBC (NCL) అభ్యర్థులకు 38 సంవత్సరాలు పోస్టును అనుసరించి అప్లై చేసుకోవచ్చు.
»వేతనం: పోస్టుకు అనుసరించి టెక్నికల్ అసిస్టెంట్ ₹44,900 ₹1,42,400/- & టెక్నీషియన్-బి రూ. ₹21,700 – ₹69,100/- మధ్య నెల జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: టెక్నికల్ అసిస్టెంట్ (పాస్ట్ కోడ్ 1 నుండి 5 వరకు) కోసం ₹250/- (రెండు వందల యాభై రూపాయలు మాత్రమే) తిరిగి చెల్లించలేని దరఖాస్తు రుసుము ఉంది. ప్రారంభంలో, ఫీజు మినహాయింపు పొందిన వర్గాలకు చెందిన (మహిళలు/SC/ST/PwBD/ExS) అభ్యర్థులతో సహా అన్ని దరఖాస్తుదారులు దరఖాస్తు రుసుముగా ఏకరీతిలో 750/- చెల్లించాలి. అయితే, ఫీజు మినహాయింపు వర్గానికి చెందిన అభ్యర్థులు (మహిళలు/SC/ST/PwBD/ExS) వారు రాత పరీక్షకు హాజరైనట్లయితే పూర్తి దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడుతుంది మరియు UR/EWS/OBC అభ్యర్థులు రాత పరీక్షకు హాజరైనట్లయితే ₹500/- తిరిగి చెల్లించబడుతుంది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదు. ఆన్‌లైన్ దరఖాస్తును పూరించేటప్పుడు వాపసు పొందడానికి అభ్యర్థులు IFSC కోడ్‌తో సరైన బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి. మహిళలు తప్ప అన్ని ఫీజు మినహాయింపు పొందిన వర్గాలు వాపసు పొందడానికి సంబంధిత సర్టిఫికేట్ (SC/ST/PwBD/ExS) ను అప్‌లోడ్ చేయాలి.
»ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్, మెడికల్ ఎక్సమ్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు తమ దరఖాస్తును https://www.prl.res.in/OPARలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ లింక్ 04.10.2025 (10.00 గంటలు) నుండి 31.10.2025 (24.00 గంటలు) వరకు యాక్టివ్‌గా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 04.10.2025 (10.00 గంటలు)
•ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ : 31.10.2025 (24.00 గంటలు)
