
APTWREIS Gurukulam Recruitment 2025 Latest Counsellors Job Notification Apply Online : భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి సంస్థ) లో APTWREISఅవుట్‌సోర్స్ ప్రాతిపదికన EMRSSలో కౌన్సెలర్లు పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. కేవలం సైకాలజీలో డిగ్రీ అర్హతతో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)లలో అవుట్‌సోర్స్ ప్రాతిపదికన కౌన్సెలర్లు పోస్టులు నియామకానికి కోసం ఆంధ్రప్రదేశ్ లో మహిళలు మరియు పురుషులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ సివిలను emrsgurukulam@gmail.com అనే ఈమెయిల్ కు పంపవలసిందిగా కోరుతున్నారు. వివరణాత్మక TOR ను aptwgurukulam.ap.gov.in వెబ్‌సైట్ నుండి 09-10-2025 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 17-10-2025.
పోస్ట్ పేరు : అవుట్‌సోర్స్డ్ కౌన్సెలర్లు ఉద్యోగాలు – మొత్తం 28 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత :
•కౌన్సెలర్లు : మాస్టర్స్ సైకాలజీ విశ్వవిద్యాలయం. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి క్లినికల్ సైకాలజీలో డిగ్రీ. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి గైడెన్స్ & కౌన్సెలింగ్‌లో ఒక సంవత్సరం డిప్లొమా. అభ్యర్థి సంబంధిత రాష్ట్రంలోని స్థానిక భాషను VIII తరగతి స్థాయి వరకు చదివి ఉండాలి.
నెలకు వేతనం : కౌన్సిలర్ పోస్ట్ కు ₹35,400/- నెల జీతం వస్తుంది.
గరిష్ట వయోపరిమితి :17/10/2025 నాటికి అభ్యర్థి వయస్సు (18) సం||రాలు పూర్తి చేసి ఉండాలి మరియు (42) సం||రాలు పూర్తి చేసి ఉండకూడదు.
అప్లికేషన్ రుసుము:
ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ సివిలను emrsgurukulam@gmail.com అనే ఈమెయిల్ కు పంపవలసిందిగా కోరుతున్నారు. వివరణాత్మక TOR ను aptwgurukulam.ap.gov.in వెబ్‌సైట్ నుండి 09-10-2025 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 17-10-2025
Notification Pdf Click Here
Apply Link Click Here
Official Website Link Click Here
