
RRB NTPC Recruitment 2025 Latest Graduate Undergraduate 8050 Vacancy All Details Apply Online : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (2025) సంవత్సరానికి సంబంధించి 8050 ఖాళీలు నాన్ టెక్నికల్ పాపులర్ కేడర్ కింద గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయిమెంట్ న్యూస్ CEN 2025 షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లు మొత్తం 8050 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటిలో ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేట్) అర్హతతో 5000 ఉద్యోగాలు, ఇంటర్మీడియట్ (అండర్ గ్రాడ్యుయేట్) 3050 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఉద్యోగుల కోసం 21 అక్టోబర్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ 28 అక్టోబర్ నుంచి అప్లికేషన్ ప్రారంభం కానున్నది. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేస్తే సొంత జిల్లాలోని రాత పరీక్ష + పోస్టింగ్ ఇస్తారు.
RRB NTPC నోటిఫికేషన్లు గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉద్యోగాలు గూడ్స్ రైడ్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్ ఉద్యోగాలు, స్టేషన్ మాస్టర్, చీప్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్, సీనియర్ క్లాక్ కం టైపిస్ట్ ఉద్యోగాలు, ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల కిందికి వస్తే అకౌంట్ క్లోరిక్స్ కం టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కం టికెట్ క్లర్క్, రైల్వే క్లర్క్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేసుకున్న వీలుగా ఖాళీలైతే ఉన్నాయి.
»విద్య అర్హత : గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగుల కోసం కేవలం ఇంటర్మీడియట్ పాసిన అభ్యర్థులు అప్లై చేసుకుని పెర్మనెంట్ సొంత రాష్ట్రంలోనే సొంత జిల్లాలోని రైల్వే స్టేషన్ లో ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది.
»వయోపరిమితి : RRB NTPC రిక్రూమెంట్ లో గ్రాడ్యుయేట్ ఉద్యోగుల కోసం 18 సంవత్సరాల నుంచి 33 ఏళ్ల సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగుల కోసం 18 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. గవర్నమెంట్ నిబంధన ప్రకారం వయసు సడలింపు ఉంటుంది.
»దరఖాస్తు రుసుము: పోస్టును అనుసరించి రూ. 500/- (తిరిగి చెల్లించబడని), SC/ST మరియు మహిళా అభ్యర్థులు 250 అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
»ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 1& 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి : అర్హులైన అభ్యర్థులు http://rrbapply.gov.in/ ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి.
RRB NTPC రిక్రూమెంట్ 2025 : ముఖ్యమైన తేదీ వివరాలు
గ్రాడ్యుయేట్ ఉద్యోగుల కోసం ముఖ్యమైన తేదీ వివరాలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 21 అక్టోబర్ 2025
అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగుల కోసం ముఖ్యమైన తేదీ వివరాలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 28 అక్టోబర్ 2025
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ : 27 నవంబర్ 2025

