బక్రీద్ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గొర్రెలు, మేకల ధరలు భారీగా పెరిగాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎదుట ఏర్పాటు చేసిన మార్కెట్లో ఒక్కో గొర్రె, మేక రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు పలుకుతోంది. కురుమ, యాదవులు పెద్దఎత్తున క్రయవిక్రయాలు నిర్వహిస్తుండగా, మైనార్టీలు ధరలపై పెద్దగా చర్చించకుండా కొనుగోళ్లు చేస్తున్నారు.
MBNR: బక్రీద్ జోష్.. పెరిగిన గొర్రెల ధరలు
May 26, 2026

Tags