MBNR నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి సమగ్ర నివేదిక సమర్పించారు. మొత్తం 199 ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన విద్యా సమన్వయకర్తలు జగపతి రావు, హర్షవర్ధన్ రెడ్డి, వెంకటనర్సయ్య యాదవ్, ఫరూక్ హుస్సేన్ పాఠశాలల ప్రస్తుత పరిస్థితులపై నివేదికను సిద్ధం చేసి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని తెలిపారు.
MBNR: ప్రభుత్వ పాఠశాలలపై సమగ్ర నివేదిక అందజేత
May 23, 2026

Tags