కార్తీకమాసం విశేషాలు*

P Madhav Kumar



  *నవంబరు 02  స్థిరవారం  నుండి కార్తీక మాసం మొదలవుతోంది.* 


• నవంబరు 03  ఆదివారం యమవిదియ - *భగినీహస్త భోజనం*


*.* నవంబర్ 04    *మొదటి    కార్తీక సోమవారం*


• నవంబరు 05, మంగళవారం

 *నాగుల చవితి*


• నవంబర్ 11 *రెండవ కార్తీక సోమవారం*


• నవంబరు 12 మంగళవారం *ఏకాదశి*


• నవంబరు 13 బుధవారం

 *క్షీరాబ్ది ద్వాదశి దీపాలు*


• నవంబరు 15 శుక్రవారం -  *కార్తీకపూర్ణిమ* 


• నవంబర్ 18 కార్తీకమాసం *మూడో సోమవారం*


• నవంబర్ 25 కార్తీకమాసం *నాలుగో సోమవారం*


• నవంబర్ 26 కార్తీక *బహుళ ఏకాదశి*


• నవంబర్ 29 కార్తీక మాసం *మాస శివరాత్రి*


• డిసెంబర్ 1, ఆదివారం *కార్తీక అమావాస్య* 


• డిసెంబర్ 2 సోమవారం మార్గశిర శుధ్ధ పాడ్యమి

*పోలి స్వర్గం*


 *ఈ ఏడాది నవంబరు 02 స్థిరవారం నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది డిసెంబరు 02*


🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Tags
f